పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆశీర్వచనం పలికి.... స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ - SEC Nimmagadda Visit Palakollu Kshira Ramalingeswara Swamy Temple
పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామిని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
![పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ SEC Nimmagadda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11191677-850-11191677-1616926201967.jpg?imwidth=3840)
ఎస్ఈసీ నిమ్మగడ్డ