ETV Bharat / state

పట్టపగలే చోరీ... ఇంట్లో జనం ఉండగానే చేతివాటం! - kovvuru

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో అందరూ ఉండగానే.. చాకచక్యంగా వ్యవహరించి బంగారం, నగదు దోచుకెళ్లారు.

కొవ్వూరులో పట్టపగలే చోరి...బంగారం, నగదు అపహరణ
author img

By

Published : Jul 27, 2019, 9:27 PM IST

కొవ్వూరులో పట్టపగలే చోరి...బంగారం, నగదు అపహరణ

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పట్ట పగలే చోరీ జరిగింది. ఇంట్లో మహిళలు ఉండగానే చాకచక్యంగా చొరబడిన దుండగులు... సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు, 10వేలు నగదు దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:ATP:- అనంతపురం జిల్లాలో ఓ ప్రేమ జంట తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా యాడికి మండలం, నగరూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ నాయుడు, (24), సుచరిత(22),

Body:ఇద్దరూ దూరం బంధువులే అయినప్పటికీ బంధువుల మధ్య పొత్తు కుదరక పోవడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదని ప్రాథమిక సమాచారం. ఈ విషయంపై తరచూ గొడవ పడుతున్న ప్రేమికులు నిన్న రాత్రి ఎవరూ లేని సమయంలో లో మొదట అబ్బాయి విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన బంధువులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి విషగుళికలు తీసుకొని ఆత్మ హత్య కు పాల్పడినట్లు తెలుస్తోంది.

గమనిక :- ఈ విజువల్స్ సంబంధించిన బైట్... తాడపత్రి రిపోర్టర్ లక్ష్మీపతి నాయుడు పంపిస్తారు. సార్ పరిశీలించగలరు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.