ETV Bharat / state

రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు

రత్నాల అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లు ఆకట్టుకున్నాయి. దేవతామూర్తులతోపాటు పాటు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు
author img

By

Published : Apr 23, 2019, 7:04 PM IST

రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవతామూర్తులతోపాటు పాటు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణసంచా కార్యక్రమాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం ఏర్పాట్లు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రత్నాల అమ్మవారి ఉత్సవాల కోసం చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. దేవతామూర్తులతోపాటు పాటు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాణసంచా కార్యక్రమాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు. గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇదీ చదవండి...

సాగుతోంది వ్యాపారం... కొల్లేరుకు వీడని గ్రహణం

Intro:ap_rjy_36_23_vari kothalu_avb_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:ముమ్మరంగా సాగుతున్న వరి కోతలు


Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని సుమారు 15వేల హెక్టార్లలో వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రబీ సాగుకు నీటి ఎద్దడిని తట్టుకొని రైతులు అష్టకష్టాలు పడి పంటలను కాపాడుకున్నారు పచ్చ పచ్చగా ఏపుగా ఎదిగిన చేయాలి ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకాల వర్షాలకు వెన్ని దశలోనూ కోత దశలో ను ఉన్న చేలు నేల అంటాయి దిక్కు తోచని స్థితిలోని రైతులు ఎంత గంతే అన్నట్లుగా చేలను యంత్రాలతో కోయి స్తున్నారు దిగుబడి ఆశాజనకంగా ఉన్న ధర మాత్రం ఆశించిన స్థాయిలో లేక దిగాలు పడుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పెట్టే పరీక్షలను తట్టుకోలేక దళారులకే అయినకాడికి అమ్ముకుంటున్నారు ప్రభుత్వాలు రుణమాఫీ ల కన్నా పండిన పంటకు ఖచ్చితమైన గిట్టుబాటు ధర వచ్చేటట్లు చేస్తే రైతులకు మరింత లాభసాటిగా ఉంటుందని అంటున్నారు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలంలోనూ దాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీలు స్వయం సేవా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి jhansi తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.