ETV Bharat / state

Ration Rice: అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం సీజ్​... పది మంది అరెస్ట్​ - నరసాపురం రేషన్​ న్యూస్​

Ration rice seized: నరసాపురం పట్టణంలో రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్​ చేశారు. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం విలువ రూ.18.6 లక్షలు ఉంటుందని తెలిపారు.

seized Ration
సీజ్​ చేసిన రేషన్​ బియ్యం
author img

By

Published : Feb 10, 2022, 12:38 PM IST

Ration rice seized: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పీఎస్​ పరిధిలో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్​​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నుంచి కాకినాడకు తలిస్తుండగా లారీలను పట్టుకున్నట్లు తెలిపారు. రెండు లారీల్లో 600 క్వింటాల రేషన్​ బియ్యం ఉన్నాయని.. విలువ సుమారు 18.6 లక్షలు ఉంటుందని చెప్పారు.

బియ్యం తరలిస్తున్న గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నేరెళ్ల కోదండరాంతో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అన్నదాతను వేధిస్తున్న యూరియా కొరత.. రైతుకు రెండు యూరియా బస్తాలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.