ETV Bharat / state

తునిలో హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం - east godavari district thuni

తూర్పుగోదావరి జిల్లా తునిలోని ముస్లిం వీధిలో ఉన్న హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఖురాన్ పఠనం చేసి అందరూ బాగుండాలని ప్రార్ధించారు. అనంతరం గంధోత్సవ సందల్ చేపట్టి పుర వీధుల్లో ఊరేగించారు.

Qadar Wali Gondshow with devotional attention
భక్తి శ్రద్ధలతో ఖాదర్ వలి గంధోత్సవం
author img

By

Published : Feb 22, 2020, 5:09 PM IST

తునిలో హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం

తునిలో హజరత్ ఖాదర్ వలి దర్గా 21వ గంధోత్సవం

ఇదీచదవండి.

ఇళ్ల స్థలాల పంపిణీకి పాలిటెక్నిక్ కళాశాల భూముల పరిశీలన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.