పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు మైరుగైన వైద్యంతో సహా అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని హామీ ఇచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
ఇదీచదవండి