ETV Bharat / state

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ధర్నా - dharna

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ధర్నా
author img

By

Published : Jun 16, 2019, 12:25 AM IST

తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. చెరువులో ఉన్న బురద నీటిని రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తోన్నారని ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తక్షణమే తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందజేస్తాం

Intro:vsp_76_28_maoist_land_mines_paderu_siva_av_c11 విశాఖ మన్యంలో మావోయిస్టులు మందుపాతర పేల్చి హడావుడి సృష్టించారు జి.మాడుగుల మండలం నుర్మతి నుంచి వండ్రంగి వెళ్లే దారిలో వంతెన వద్ద కూంబింగ్ లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర అమర్చారు ఉదయం కూంబింగ్ పోలీసులు లక్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు . ఆ సమయంలోబైక్ పై వస్తున్న సన్యాసిరావు అనే ఈ వ్యక్తికి తలకుగాయమైంది. జి.మాడుగుల ప్రాథమిక చికిత్స పొంది పాడేరు ఆస్పత్రికి తరలించారు అయితే సంఘటన స్థలం పక్కనే మావోయిస్టు నియంత్రించేందుకు పోలీసులు నుర్మతి లో అవుట్ పోస్టు నిర్మిస్తున్నారు .ప్రస్తుతం పోలీసు బలగాలు అవుట్ పోస్టు వద్ద పహారా కాస్తున్నారు. దీనిని అడ్డగించేందుకు మందుపాతర లు పేల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నుర్మతి వద్ద పోలీసులు భారీ గా మోహరించారు. వంతెన వద్ద రెండు క్యారియర్ బాంబులు పేల్చారు. ఆ సమయంలో పోలీసులు ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురూ చెబుతున్నారు.

Body:శివ

Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.