ETV Bharat / state

సెంట్రల్‌ జైలులో ఖైదీ ఆత్మహత్య - rajamahendravaram central jail

సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్నానపు గదిలోనే ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.

స్నానపు గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఖైదీ
author img

By

Published : Jul 11, 2019, 11:44 PM IST

శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్య

గుంటూరు జిల్లా వలివేరుకు చెందిన ఓ ఖైదీ రాజమాహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్నానపు గదిలోకి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ భయటికి రాకపోయేసరికి అక్కడున్న వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చూడండి:అల్లు అర్జున్​ కొత్త చిత్రానికి డబ్బింగ్​ షురూ

New Delhi, July 11 (ANI): After dropping two dance numbers back-to-back, makers of 'Arjun Patiala' have come up with a 'compulsory love song' titled 'Sachiya Mohabbatan'. With Diljit Dosanjh singing for Kriti Sanon, the two-minute seven-second track shows a cute evolving love story between a police inspector and a journalist. Seen in a desi avatar, Kriti looks like the perfect 'punjabi kudi' with the singer-actor Diljit by her side. Sachet Tandon has given voice to the lyrics by Priya Saraiya and the music is by Sachin-Jigar. The 'Udta Punjab' actor shared the song on Twitter. 'Arjun Patiala' is Diljit's second stint in Bollywood as a cop after 'Udta Punjab'. Co-produced by T-Series honcho Bhushan Kumar and Dinesh Vijan of Maddock Films, the romantic cop spoof comedy movie is set to hit the theatres on July 26.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.