ETV Bharat / state

వేలాంకిలో ప్రత్యేక దివ్యబలి పూజ - bali pooja

పశ్చిమ గోదావరి జిల్లా వేలాంకిలో ఆరోగ్యమాత వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక దివ్యబలి పూజ నిర్వహించారు.

దివ్యబలిపూజ
author img

By

Published : Sep 8, 2019, 9:43 PM IST

ఆరోగ్యమాత వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక దివ్యబలి పూజ

పశ్చిమ గోదావరి జిల్లా వేలాంకిలో ప్రత్యేక దివ్య బలి పూజోత్సవాలకు బిషప్ పొలిమేర జయరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రార్థనలు చేశారు. నిత్య ప్రార్థన జీవితం ద్వారా ఏసుక్రీస్తు దీవెనలు పొందవచ్చన్నారు. ఆరోగ్యమాత ఆశీస్సులు ఉంటే తండ్రి ఆశీస్సులు ఉన్నట్లేనన్నారు. వేగవరం, గోపన్నపాలెం, కొత్తపల్లి, మసీదుపాడు తదితర గ్రామాలకు చెంసిన వారు పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.

ఇది కూడా చదవండి

దెందులూరులో ఘనంగా వారాల పండుగ

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం పోతయ్య వలస కూడలి సమీపంలో ఓ వ్యక్తి అనుమానస్పద మృతి వెలుగులోకి వచ్చింది. పోతయ్య వలస గ్రామం మడపం టోల్గేట్ సమీపంలో పోతే వరస రోడ్డుకు ఆనుకుని ఓ సాగునీటి కాలువలో సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పద మృతికి గురయ్యారు. కాలంలో నీటిలో మృతదేహం తేలుతూ కనిపించింది. శరీర భాగాలు నీటిలో ఉబ్బిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి . నరసన్నపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Body:నరసన్నపేట

Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.