ETV Bharat / state

ఆక్రమణ చెరలో ఉన్న దేవాలయ భూములకు విముక్తి - భూములకు విముక్తి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నరసింహపేటలో ఆక్రమణ చెరలో ఉన్న...... దేవాలయ భూములకు....... అధికారులు విముక్తి కల్పించారు. అనుమతుల్లేకుండా నిర్మించిన రహదారులను పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. జేసీబీ సాయంతో రహదారిని ధ్వంసం చేయగా..స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు.

police-react-on-illegal-contractions
author img

By

Published : Jun 25, 2019, 11:07 AM IST

ఆక్రమణ చెరలో ఉన్న దేవాలయ భూములకు విముక్తి

.

ఆక్రమణ చెరలో ఉన్న దేవాలయ భూములకు విముక్తి

.

Intro:Ap_vja_23_24_sfi_studients_DARNA_AV_C10
Sai babu _ Vijayawada:9849803586
యాంకర్: వరంగల్ జిల్లా హనుమకొండ లో జరిగిన చిన్నారిపై అత్యాచారం ని నిరసిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం ప్రధాన కూడళ్లలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినిలు ఆందోళన కార్యక్రమం , నిరసన,మానవహారం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గన్నవరం కు చెందిన పలు విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొని విద్యార్థినిలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని కోరుతూ నినాదాలు చేశారు..


Body:Ap_vja_23_24_sfi_studients_DARNA_AV_C10


Conclusion:Ap_vja_23_24_sfi_studients_DARNA_AV_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.