ETV Bharat / state

ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ పోలీసులు - జంగారెడ్డి

జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్​లో లంచం తీసుకుంటూ ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ వాహనం విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఏసీబీ
ఏసీబీ
author img

By

Published : Aug 6, 2021, 3:10 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లంచం తీసుకుంటూ ముగ్గురు పోలీసులు పట్టుబడ్డారు. ఓ వాహనం విషయంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: vidhya kanuka: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.