గోదావరి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. వేలేరుపాడు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను సందర్శించి అందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులను కోరారు.
ఇదీ చదవండి