పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ సభ్యులు సందర్శించారు. మూలలంక డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి.. మొక్కలు నాటారు. ప్రాజెక్టు అథారిటీ మెంబర్ సెక్రటరీ బిపి.పాండే, సభ్యులు పోలవరం కుడి కాల్వను పరిశీలించారు. తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాల పనితీరుపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల ప్రారంభం