ETV Bharat / state

ఆచంటలో పితాని ప్రచారం - achanta

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో  తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి  పితాని సత్యనారాయణ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.

ఆచంటలో పితాని ప్రచారం
author img

By

Published : Mar 18, 2019, 10:02 PM IST

ఆచంటలో పితాని ప్రచారం
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శేషమ్మచెరువు,పెనుమంచిలి, ఆచంట వేమవరం గ్రామాలలో ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిపథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.

New Delhi, Mar 12 (ANI): Australian High Commission in India hosted a special evening for Australian cricket team in New Delhi today. The team enjoyed the evening accompanied by Captain Aaron Finch. Australian High Commissioner to India Harinder Kaur Sidhu was also gifted a personalised team jersey by Australian team. Australia recently won the 4th ODI against India levelling the series 2-2.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.