ETV Bharat / state

'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - west godavari latest news

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు ఉపాధ్యాయుల తరఫున పీడీఎస్​యూ, పీవైఎల్​లు ధర్నా నిర్వహించాయి. యాజమాన్యాలు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

pdsu and pyl protest for private teachers at eluru west godavari
'ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వమే ఆదుకోవాలి'
author img

By

Published : Oct 31, 2020, 7:07 PM IST

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద పీడీఎస్​యూ, పీవైఎల్ సంఘాలు ధర్నా నిర్వహించాయి. కరోనా ఆపత్కాలంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యాలు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లాలో తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.