జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ల తేదీలు ఖరారయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ బరిలోకి దిగుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 21న గాజువాక, 22న భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగానామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది.ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.భారీ ర్యాలీగా వెళ్లి రెండు చోట్ల పవన్ నామినేషన్లు వేయనున్నట్లు నేతలు తెలిపారు.
21న గాజువాకలో, 22న భీమవరంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు నామినేషన్ @PawanKalyan pic.twitter.com/dZ2yOQXSz7
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">21న గాజువాకలో, 22న భీమవరంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు నామినేషన్ @PawanKalyan pic.twitter.com/dZ2yOQXSz7
— JanaSena Party (@JanaSenaParty) March 19, 201921న గాజువాకలో, 22న భీమవరంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు నామినేషన్ @PawanKalyan pic.twitter.com/dZ2yOQXSz7
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019