పోలవరం కుడి కాలువ నీరు కొప్పులవారి గూడెం పరిధిలో ఉన్న చెరువులకు చేరుతోంది. అక్కడ నుంచి గంగమ్మ గుడి వద్ద నిర్మించిన చెడ్డ మల్ల చెరువుకు చేరుతుంది. 30 సంవత్సరాలుగా తీరని ఈ కల.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాకారమయ్యిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుడి కాలువ నీటి ద్వారా మండలంలోని సాగర్ చెరువు పరిధిలోని సుమారు 5 వేల ఎకరాలు సాగుకు ఉపయోగపడబోతుందని రైతులు వివరించారు. ఉద్యావన పంటలు వేయటానికి ఈ నీరు సాయపడుతుందని రైతులు చెప్పుకొచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వచ్చే నీటితో.. ఇక సాగు నీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పట్టిసీమ... పంటల సీమ - pattiseema
పట్టిసీమ పథకం ఫలితాల్ని ఇస్తోంది. ఈ నీటితో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలాల పరిధిలోని గ్రామాల చెరువులు.. జలకళ సంతరించుకున్నాయి.
![పట్టిసీమ... పంటల సీమ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3820216-761-3820216-1562935370936.jpg?imwidth=3840)
పోలవరం కుడి కాలువ నీరు కొప్పులవారి గూడెం పరిధిలో ఉన్న చెరువులకు చేరుతోంది. అక్కడ నుంచి గంగమ్మ గుడి వద్ద నిర్మించిన చెడ్డ మల్ల చెరువుకు చేరుతుంది. 30 సంవత్సరాలుగా తీరని ఈ కల.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సాకారమయ్యిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుడి కాలువ నీటి ద్వారా మండలంలోని సాగర్ చెరువు పరిధిలోని సుమారు 5 వేల ఎకరాలు సాగుకు ఉపయోగపడబోతుందని రైతులు వివరించారు. ఉద్యావన పంటలు వేయటానికి ఈ నీరు సాయపడుతుందని రైతులు చెప్పుకొచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వచ్చే నీటితో.. ఇక సాగు నీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రతియేటా ఇన్స్పైర్ ర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి నిత్యానందరెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని మల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ నామినేషన్ పై ఏడు మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఒక్కొక్క ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు, ఒక్కొక్క ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను నామినేషన్ చేయాలని చెప్పారు. ఇలా కడప జిల్లా నుంచి 5 వేల మందిని నామినేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పేర్లను ఎన్ఐఎఫ్ కి పంపిస్తామని, వారు ఎంపిక చేసిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున అందజేస్తారని వివరించారు. ఈ డబ్బుతో సమాజానికి ఉపయోగపడే మంచి ప్రాజెక్టును తయారుచేయాలని సూచించారు ఇలా తయారు చేసిన ప్రాజెక్టులతో జిల్లాలో ఇన్స్పైర్ పోటీ ఉంటుందని ఇందులో ప్రతిభ చూపిన ఎగ్జిబిట్ లను రాష్ట్రస్థాయికి అక్కడినుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సైన్స్ ఉపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను, ప్రతిభను వెలికితీయాలని చెప్పారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్, స్వస్త్ భారత్, మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా వంటి అంశాలపై దృష్టిసారించాలని కోరారు.
Body:విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి
Conclusion:కడప జిల్లా రాజంపేట