ETV Bharat / state

ప్రభుత్వ స్ధలాలలో ఆక్రమణల తొలగింపు

ఉండ్రాజవరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. ఆగ్రహించిన  స్థానికులు కలెక్టరుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Jul 5, 2019, 4:37 PM IST

ప్రభుత్వ స్ధలాలలో ఆక్రమణల తొలగింపు
ప్రభుత్వ స్ధలాలలో ఆక్రమణల తొలగింపు

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలోని ప్రభుత్వ స్ధలంలో అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉన్న కారణంగా... అక్కడి మాజీ సర్పంచ్‌ భర్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆగ్రహించిన స్థానికులు కలెక్టరుకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పంచాయితీ అధికారులు స్థలాన్ని సర్వే చేయించి, ట్యాంకు పోరంబోకు భూమిగా నిర్ధరించారు. ఇంటి తొలగింపులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండ్రాజవరం మండల రెవెన్యూ అధికారులతోపాటు తణుకు, తాడేపల్లిగూడెం పోలీస్‌ సర్కిళ్ళ పరిధిలోని పోలీసు సిబ్బందిని మొహరింపజేశారు.

Intro:విశాఖలోని క్యూ వన్ హాస్పిటల్ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స లో నూతన ఆవిష్కరణలకు నాంది పలికింది కీళ్ల మార్పిడి లో నూతనంగా విటమిన్ E పాలిఇథిలీన్ వాడకంతో అత్యధిక కాలం కీళ్లమార్పిడి చేయవలసిన అవసరం లేకుండా ఉంటుందని క్యూ వన్ వైద్యులు తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ లో ఇటువంటి విధానం అమలు చేయడం మొట్ట మొదటి సారి అని వైద్యులు వెల్లడించారు

Body:కీళ్ళ అరుగుదలను నివారించి సుమారు దశాబ్దాల పాటు కీళ్ళ మార్పిడి అవసరం లేకుండా విశాఖ లోని క్యూ వన్ హాస్పిటల్ నూతన శస్త్రచికిత్సను ఆవిష్కరించింది విటమిన్ ఈ పాలీఇథిలీన్ అనే నూతన విధానం ద్వారా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలకు క్యూ వన్ హాస్పిటల్ నాంది పలికింది అత్యాధునిక సాంకేతిక విధానంతో విటమిన్ ఇ నిక్షిప్తమైన పాలీ ఇథిలీన్ ను అమర్చి కొత్త విధానంలో కీళ్ళ మార్పిడి చేయనున్నట్లు హాస్పిటల్ వైద్యులు టి రమణ మూర్తి వెల్లడించారు ఈ విధానంలో కీళ్ళ మార్పిడి చేయడం వల్ల రోగికి ఎక్కువ కాలం కీళ్ళ అరుగుదల లేకుండా ఉంటుందని చెప్పారు దీంతోపాటు రోగికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే కోలుకునే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు ఇలాంటి ఆవిష్కరణ చేయడం ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటిసారి అని రమణ మూర్తి తెలిపారు సాధారణ కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సకు అయ్యే వ్యయం తోనే ఇప్పుడు సరికొత్త విధానంలో చేసే విటమిన్ ఇ పాలి ఇథిలీన్ చికిత్స కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో నిర్వహిస్తున్న ఈ నూతన ఆవిష్కరణ విధానాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు
---------
బైట్ టి రమణ మూర్తి క్యూ వన్ హాస్పిటల్ వైద్యులు విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.