ETV Bharat / state

ఆక్సిజన్ బస్సు ఏర్పాటు చేసిన బత్తిన గణేష్ ఫౌండేషన్ - bathina ganesh foundation news

సమయానికి ఆక్సిజన్ బెడ్​ దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపదలో ఉన్న అలాంటి వారికి సహాయం చేయాటానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ సంస్థ ముందుకువచ్చింది. ఇప్పటికే అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న సంస్థ.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.

bathina Ganesh foundation
బత్తిన గణేష్ ఫౌండేషన్
author img

By

Published : May 26, 2021, 6:39 PM IST

ఆక్సిజన్ బెడ్ సమయానికి దొరక్క ప్రాణాలు విడుస్తున్న కొవిడ్ బాధితులెందరో. ఆ దయనీయ స్థితిని గమనించిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బత్తిన గణేష్ ఫౌండేషన్.. ఓ కళాశాల బస్సును ఆధునికీకరించి దాంట్లో ఎనిమిది మందికి ఆక్సిజన్ అందించేలా ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఆ సంస్థ.. ఇప్పుడు సేవలో మరో అడుగు ముందుకేసింది.

ఆక్సిజన్ బస్సును ఏర్పాటుచేసిన బత్తిన గణేష్ ఫౌండేషన్

ఇప్పటివరకు 32 మంది అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించామని.. వందలాది కరోనా మృతదేహాలను గమ్యస్థానాలకు చేరవేశామని బత్తిన గణేష్ తెలిపారు.

ఇదీ చదవండి

ఆ గ్రామాల పొలిమేర తాకని మహమ్మారి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.