పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లోని పేదలకు ఓఎన్జీసీ కూరగాయలు పంపిణీ చేసింది. ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న పేదలకు నరసాపురం పట్టణంలోని అంబేద్కర్ భవనం వేదికగా.. కూరగాయలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: