ETV Bharat / state

ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య - FIBERNET NEW MD

ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య- ప్రవీణ్‌ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

praveen_aditya_appointed_as_fibernet_new
praveen_aditya_appointed_as_fibernet_new (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 5:43 PM IST

Praveen aditya Appointed as Fibernet New MD : ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమించింది.

జీవీ రెడ్డి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం - ఎండీను బదిలీ చేస్తూ ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.