పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయ రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. అభివృద్ధికి ఆటంకంగా మారాయి. ఆక్వా, ఇతర వాణిజ్య రంగాల్లో ముందుండే ఈ జిల్లాలో... జాతీయ రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. 165, 216 రహదారులు గుంతలమయమై... ప్రయాణానికి అడ్డంకిగా మారాయి. వీటి మరమ్మతుల కోసం నిధులు మంజూరైనా... పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా జరుగుతున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారుల దుస్థితిపై మా ప్రతినిథి మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇవీ చదవండి..