ETV Bharat / state

'అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు గుర్తించాం.. వాటిపై చర్యలు తీసుకుంటాం' - నరసాపురం సబ్ రిజిస్ట్రార్ స్కాం తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నాన్​ లే అవుట్​లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని, ఇన్​ఛార్జ్ రిజిస్ట్రార్​పై చర్యలు తీసుకుంటామని జిల్లా రిజిస్ట్రార్ జానకీ దేవి స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసేందుకు అధిక డబ్బు డిమాండ్ చేయటంతో పాటు...ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్​కు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

'అక్రమ లే అవుట్​ల రిజిస్ట్రేషన్లు గుర్తించాం..వాటిపై చర్యలు తీసుకుంటాం'

author img

By

Published : Sep 25, 2020, 7:21 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్... జానకీదేవి తనిఖీలు చేపట్టారు. అక్రమ లే అవుట్​ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి వారం రోజుల్లో సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉండడటంతో సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి ఇన్​ఛార్జ్ రిజిస్ట్రార్​గా బాధ్యతలు అప్పగించారు. అతని హయాంలోనే అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని జానకీ దేవి స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ చేసేందుకు అధిక డబ్బు డిమాండ్ చేయటంతో పాటు... ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్​కు డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీచదవండి

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి మాతృత్వ సెలవులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.