ఇవీ చదవండి.
జనసేన తరఫున నాగబాబు భార్య ప్రచారం - భార్య
జనసేన నర్సాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు భార్య పద్మజ.. భీమవరం మండలం కొమరాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసైనికులు భారీగా పాల్గొన్నారు.
జనసేన తరఫున నాగబాబు భార్య ప్రచారం
నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు తరఫున ఆయనభార్య పద్మజ.. భీమవరం మండలం కొమరాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జన సైనికులు భారీగా పాల్గొన్నారు. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్‌ను.. ఎంపీ అభ్యర్థి నాగబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొమరాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో జనసేనలోకి చేరికలు జరిగాయి. పద్మజ వారికి జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చదవండి.
Intro:ఓటును సద్వినియోగం చేసుకునేందుకు ఈనాడు ఈ టీవీ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో లో చేప ట్టిన చైతన్యానికి చేవ్రాలు కార్యక్రమంలో భాగంగా ఓటేద్దాం ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటే ద్దాం అన్న నినాదానికి అధికారులు విద్యార్థులు ముందుకు వచ్చి ఓటు చైతన్యాన్ని కల్పిస్తామంటూ సంతకాలు చేశారు ముందుగా కార్యక్రమాన్ని ని హసీనా సుల్తాన సంతకం చేసి ప్రారంభించారు అనంతరం ఈనాడు ఈటివి ప్రతినిధులు స్థానిక శ్రీ నవనంది పాఠశాలలో శిక్షణ కార్యక్రమానికి వచ్చిన అధికారులతో సంతకాలు సేకరించారు బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల చేత సంతకాల సేకరణ జరిగింది అనంతరం స్థానిక శ్రీ నవనంది పాఠశాలలో సిబ్బంది చేత సంతకాలు సేకరించడమైనది
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss