ETV Bharat / state

రాజకీయాల్లో తమ్ముడే నాకు స్ఫూర్తి: నాగబాబు - narsapuram

నర్సాపురంలో కొణిదల నాగబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్​షో నిర్వహిస్తూ... తీర గ్రామాలలో పర్యటించారు. జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో నాగబాబు
author img

By

Published : Mar 24, 2019, 8:19 PM IST

ఎన్నికల ప్రచారంలో నాగబాబు
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్​సభ నియోజకవర్గజనసేన అభ్యర్థి కొణిదల నాగబాబు ఎన్నికల ప్రచారం చేశారు.రాయపేటలోని పార్టీ కార్యాలయం నుంచి నర్సాపురం అసెంబ్లీ అభ్యర్ధి బొమ్మిడి నాయకర్​తో కలిసి రోడ్​షో నిర్వహించారు. తీర గ్రామాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో జనసైనికులు,వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​ను స్ఫూర్తిగా తీసుకొని తాను రాజకీయాల్లోకి వచ్చానని నాగబాబు చెప్పారు. తెదేపా, వైకాపా అభ్యర్థుల్లా.. వ్యాపారాల కోసం రాలేదని నాగబాబు పేర్కొన్నారు. గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి.. భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.

ఇవి కూడా చదవండి...

ఎన్నికల పవనం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding Malaysia. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shah Alam Stadium, Selangor, Malaysia. 24th March, 2019
China (red) 8-0 Philippines (white)
1. 00:00 Teams walk out
2. 00:07 Cutaway Chinese fans
First half:
3. 00:12 GOAL: 23 Shan Huanhuan. 10th minute. China 1-0.
4. 00:24 Replays
5. 00:39 GOAL: 10 Hu Qinghang. 14th minute. China 2-0.
6. 00:55 Replays
7. 01:05 GOAL: 18 Huang Cong. 19th minute. China 3-0.
8. 01:18 Replays
9. 01:28 GOAL: 7 Lin Liangming. 29th minute. China 4-0.
10. 01:38 Replays
11. 01:45 GOAL: 10 Hu Qinghang. 42nd minute. China 5-0.
12. 01:59 Replays
Second half:
13. 02:08 GOAL: 9 Zhang Yuning. 49th minute. China 6-0.
14. 02:20 Replays of the goal
15. 02:32 GOAL: 23 Shan Huanhuan. 77th minute. China 7-0.
16. 02:46 Replays
17. 02:57 GOAL: 9 Zhang Yuning. 90th minute. China 8-0.
18. 03:07 Replays
19. 03:16 Various of end of match
20. 03:22 Cutaway China U-23 head coach Guus Hiddink
SOURCE:  Astro Arena  
DURATION: 03:27
FULL STORYLINE TO FOLLOW:
China thrashed Philippines 8-0 in their 2020 AFC Under 23 Championship Group 7 qualifier on Sunday at Shah Alam Stadium in Selangor, Malaysia.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.