తణుకు ఎమ్మెల్యే... లోకేశ్ బినామీ: నాగబాబు - thanuku]
నారా లోకేష్ కు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బినామీ అని నరసాపురం లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి నాగబాబు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
నాగబాబు
Intro:Ap_cdp_48_27_tdp_batyala_prachaaram_Av_c7
ఫ్యాన్ కు ఓటేస్తే కమలానికి ఓటు వేసినట్టు అవుతుందని రాజంపేట తెదేపా అభ్యర్థి బత్యాల చెంగల్రాయులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గా ఇ రాజంపేట పట్టణంలోని మన్నూరు, మన్నూరు బలిజపల్లి, సాతవీధి, మన్నూరు, దళితవాడ, నారపరెడ్డి పల్లి, బలిజి పల్లె ప్రాంతాలలో బుధవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో సమావేశం నిర్వహించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు యంత్రాలు ఇవ్వరని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని నిలదీసిన ఏకైక వ్యక్తి ఇ చంద్రబాబేనని తెలిపారు. అయితే జగన్ భాజపాతో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అలాంటివారికి ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెదేపాలో చేరారు.
Body:రాజంపేటలో తెదేపా అభ్యర్థి బత్యాల ప్రచారం
Conclusion:రాజంపేట