ETV Bharat / state

'పుట్టినరోజున ప్రతి విద్యార్థి మెుక్కను నాటాలి'

author img

By

Published : Aug 17, 2019, 7:12 PM IST

'నా ఊపిరి ప్రకృతితో మెుదటి బంధం' కార్యక్రమాన్ని భీమడోలులో నిర్వహించారు. ప్రతి విద్యార్థి తన పుట్టినరోజున ఒక మొక్కను నాటే విధంగా గ్రామదీప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మెుక్కలను నాటాలని సూచించిన కలెక్టర్

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మెుక్కలను నాటాలని సూచించిన కలెక్టర్

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలంలో 'నా ఊపిరి ప్రకృతితో మెుదటి బంధం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ గ్రామదీప్ ఆధ్వర్యంలో గుండుగోలనులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పాఠశాల ఆవరణలో పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థులతో మొక్కలు నాటించారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది చూడండి: వెలుగులు జిలుగులు...ప్రకృతి రంగులు..!

Intro:Ap_knl_51_17_porludhandalu_av_AP10055

S.sudhakar, dhone

కర్నూలు జిల్లా డోన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వర్షం కోసం పొర్లు దండాలు చేపట్టారు. రైతులు సుభిక్షంగా ఉండాలని గీతా యోగాసన సంఘం ఆధ్వర్యంలో అంగ ప్రదక్షిణ చేశారు. పంటలు వేసి మూడు నెలలు అవుతున్నా వర్షం కురవకపోవడంతో ఆ సంఘము సభ్యులు గుడి చుట్టు పొర్లు దండాలు చేశారు. 15 మంది సభ్యులు ఈ పొర్లు దండాలలో పాల్గొన్నారు.Body:వర్షం కోసం పొర్లు దండాలుConclusion:Kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.