పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో... ముస్లిం సంస్థల ఐక్యవేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముస్లిం సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..