ETV Bharat / state

వినూత్నరీతిలో మాస్కులపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే - chinthalapudi mla elija

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాస్కులు లేకుండా తిరిగేవారికి గులాబీ పువ్వులు ఇచ్చి మాస్కులు అందించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

west godavari district
వినూత్నరీతిలో మాస్కులపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jul 15, 2020, 6:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ కూడలిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు పెట్టుకోకుండా రోడ్ల మీదకు వచ్చిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి మాస్కులు అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మాస్కులు ధరించి బయటకు రావాలని రోటరీ క్లబ్ సభ్యులు పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్​ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.

ఇదీ చదవండి తాడిపూడి కాలువకు గండ్లు.. నీట మునిగిన పంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.