ETV Bharat / state

ద్వారక తిరుమలకు దెందులూరు ఎమ్మెల్యే పాదయాత్ర

దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొఠారు అబ్బయ్య చౌదరి స్వగ్రామం కొండలరావుపాలెం నుంచి ద్వారక తిరుమలకు పాదయాత్రగా బయల్దేరారు.

ఎమ్మెల్యే
author img

By

Published : May 31, 2019, 5:21 PM IST

ద్వారక తిరుమలకు దెందులూరు ఎమ్మెల్యే పాదయాత్ర

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని .. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్వగ్రామం కొండలరావుపాలెం నుంచి ద్వారక తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఐదేళ్ల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. కార్యకర్తలు నాయకులతో తెల్లవారు జామున 3 గంటలకు కొండల రావుపాలెం నుంచి కాలినడకన రాట్నాలు కుంట చేరుకొని అక్కడ పూజలు చేశారు. అనంతరం పెదవేగి, ముందూరు, మేదినరావుపాలెం, రామారావుగూడెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం మీదుగా ద్వారకాతిరుమల వెళ్లారు. ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బందోబస్తు పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి.

'పొగాకు దుష్ఫలితాలపై పిల్లలకు అవగాహన కల్పించాలి'

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పట్టణ ప్రాంతాల్లో బుధవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు స్వామివారికి క్షీరాభిషేకం పంచామృతాభిషేకం నారికేళ అభిషేకం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఇ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు సహస్రనామార్చన సహస తమల అర్చన సహస్ర సింధూర కుంకుమార్చన చేశారు పట్నంలో చక్కెర కర్మాగారం వద్ద ఉన్న వయసు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి పూజలు నిర్వహించారు.8008574248.

Body:ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

Conclusion:8008574248.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.