ETV Bharat / state

గణతంత్ర దినోత్సవమైనా.. ఎమ్మెల్యే మాంసాహార విందు - గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు

ఆయనో ప్రజా ప్రతినిధి... తన పుట్టినరోజు వేడుకలను స్వగ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. వచ్చిన అతిథులకు మాంసాహార విందు ఇచ్చారు. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే...!

mla mutton treat at republic day in diddukuru
గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు
author img

By

Published : Jan 26, 2020, 9:55 PM IST

గణతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే మాంసాహార విందు

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పుట్టినరోజు వేడుకలు స్వగ్రామంలో జరుపుకున్నారు. వచ్చిన అధికారులు, నాయకులకు మాంసాహార విందు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఓ బాధ్యత గల ప్రజా ప్రతినిధి మాంసాహార విందు ఇవ్వటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విందులో చికెన్ బిర్యాని, మేక మాంసం, ఇతర రకాల వంటకాలను వడ్డించారు.

నియోజకవర్గంలో ఉన్న అధికారులు, పార్టీ ముఖ్య నేతలు బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలరాజు స్వగ్రామమైన దుద్దుకూరులో వాహనాల రాకపోకలతో సందడి నెలకొంది.

ఇదీ చదవండి: 'అంబేడ్కర్​ రాజ్యాంగానికి తెదేపా తూట్లు పొడిచింది..!'

Intro:AP_TPG_23_26_MLA_MOTTON_VINDU_VO_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తన పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని వచ్చిన అధికారులకు నాయకులకు మాంసాహార విందు ఏర్పాటు చేశారు రిపబ్లిక్ డే రోజున ఓ బాధ్యత గల ప్రజా ప్రతినిధి మాంసాహార విందు ఏర్పాటు చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు ఏర్పాటు చేసిన విందులో చికెన్ బిర్యాని మేక మాంసం ఇతర రకాలు వడ్డించారు నియోజకవర్గంలో ఉన్న అధికారులు పార్టీ ముఖ్య నేతలు బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు వాహనాల రాకపోకలతో బాలరాజు స్వగ్రామం దుద్దుకూరు లో సందడి నెలకొంది


Body:ఎమ్మెల్యే మటన్ విందు


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.