ETV Bharat / state

బాలుడి ఆచూకీ లభ్యం...తల్లిదండ్రుల హర్షం - పశ్చిమగోదావరి జిల్లా తణుకు

తణుకులో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి ఆచూకీ  దొరకటంతో...తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

బాలుడి ఆచూకీ లభ్యం...తల్లిదండ్రుల హర్షం
author img

By

Published : Aug 28, 2019, 11:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తణుకు పట్టణంలో బాలుడు తిరుగుతుండగా పోలీసులు గుర్తించి... తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న పాఠశాల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో ఉంచి అబ్దుల్ రహమాన్ అదృశ్యమయ్యాడు. సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసి తండ్రి మందలించటంతో... బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థి అదృశ్యం

Intro:వర్షం కోసం.. వరద పాశం...

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వరుణు దేవా కరుణించవా అంటూ లావేరు మండలంలోని తామాడ పంచాయతీ పరిధిలోని కొత్త, పాత రౌతు పేట, తామాడ గ్రామాలకు చెందిన రైతులు , ప్రజలు ఆద్వర్యంలో బుధవారం 5 కిలోమీటర్ల మేరకు నడుచుకొని కొండపైకి వెళ్లి వరుణు దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నేతేటి అచ్యుతరావు, సాయి శర్మ, మురపాక శ్రీకాంత్ శర్మ, నేతృత్వంలో వరుణు దేవుడికి సహస్ర నామర్చన ,వరుణు జపం, అభిషేకాలు చేశారు. అనంతరం వరద పాశం (పాయసం) వండి కొండ రాళ్ల పై పోశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రతి ఏడాది కొండ పై వరుణు దేవుడికి వరద పాశం పోయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అనంతరం పాయస ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు.Body:M.Latchumunaidu
శ్రీకాకుళం జిల్లా
ఎచ్చెర్ల నియోజకవర్గం
కిట్ నెంబర్ 817
Cell 9985843891Conclusion:వర్షం కోసం పూజలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.