మాజీ ఎంపీ, తెలుగుదేశం నాయకుడు మాగంటి బాబు కుటుంబాన్ని ..మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని పరామర్శించారు. ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి వెళ్లిన అమాత్యులు.. ఇటీవల మృతి చెందిన ఆయన కుమారుడు రామ్ జీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకొన్నారు. అధైర్యపడొద్దని మాగంటి బాబుకు ధైర్యం చెప్పారు.
ఇవీ చదవండి: