రైతులు ఆర్ధికంగా ఇబ్బంది పడకుండా రెండో విడత రైతు భరోసా అందజేశామని మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాగల్లు మండలం ఉనగట్లలో వరసిద్ధి వినాయక కాపు కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. అనంతరం బ్రాహ్మణ గూడెంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి..
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే: ఎన్జీటీ