ETV Bharat / state

నరసాపురం నుంచి పశ్చిమ బెంగాల్​​కు శ్రామిక్​ రైలు - పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నేటి తాజా వార్తలు

లాక్​డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు వీలులేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేందకు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నరసాపురం నుంచి పశ్చిమ బెంగాల్​కు శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో వలస కూలీలను స్వస్థలాలకు తరలించారు.

migrante labors movied to their own states
నరసాపురం నుంచి పశ్చిమ బెంగాల్​​కు బయలుదేరిన శ్రామిక్​ రైలు
author img

By

Published : May 28, 2020, 8:57 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా​లో ఉన్న పశ్చిమ బెంగాల్​కు చెందిన వలస కూలీలును తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు నరసాపురం సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వరాష్ట్రానికి కూలీలును తరలించేందుకు ప్రత్యేక శ్రామిక్ రైలును సబ్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ జెండా ఊపి ప్రారంభించారు.

బుధవారం నరసాపురం డివిజన్​లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1589 మంది వలస కూలీలను ఆర్టీసీ బస్సుల్లో నరసాపురం విజేత ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. అనంతరం రైల్వే స్టేషన్​కు తరలించి శ్రామిక్​ రైళ్లు ఎక్కించారు.

వారు స్వరాష్ట్రం చేరుకునేంతవరకు ఆహారం తాగునీరు వసతులను కల్పించారు. స్వస్థలాలకు పంపించడానికి కృషి చేసిన అధికార యంత్రాంగానికి కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:

'అధికార పార్టీ నాయకులు మమ్మల్ని బెదిరిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.