ETV Bharat / state

మెడికో బలవన్మరణం.. ప్రేమ వ్వవహారమే కారణమా!?

ఎంతోమందికి కొత్త జీవితాన్ని ఇవ్వాల్సిన మెడికో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమా... లేదా ఆర్థిక వ్యవహారమా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వైద్య విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Jul 30, 2019, 12:03 AM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఓ మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గుగులోతు పుష్పనాయక్ (23) ఏలూరు సమీపంలో మెడికల్ కళాశాలలో వైద్య విద్య రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం కళాశాలలో రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్న రెండు పరీక్షలు రాసి తోటి విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ గదికి వెళ్ళాడు. విద్యార్థులందరూ సాయంత్రం బయటికి వెళ్లగా పుష్పనాయక్ మాత్రం ఒక్కడే గదిలో ఉండి ఫ్యాన్ కు దుప్పటితో ఉరేసుకున్నాడు. కాసేపటికి గది వద్దకు వచ్చిన తోటి విద్యార్థులు తలుపులు తీసి లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో వెనకవైపు నుంచి గదిలోకి రాగా అప్పటికే పుష్పనాయక్ ఉరివేసుకుని వేలాడుతుండగా విద్యార్థులు అతన్ని కిందకి దింపారు. సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం, ఆర్థిక పరిస్థితే కారణమని తెలుస్తుందని పోలీసులు చెప్పారు. లోతుగా విచారణ చేస్తున్నామని తెలిపారు. వైద్య విద్యార్థి బలవన్మరణం పొందటంతో సహ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి.. భర్త హత్యకు భార్య కుట్ర...భగ్నం చేసిన పోలీసులు

Intro:Ap_Vsp_91_29_Citu_Agitation_Against_Railway_Privatisation_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్ : విశాఖ సిటీ
8008013325
( ) రైల్వే ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ విశాఖలో సిఐటియు, సిపిఐ, సిపియం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Body:రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఎర్ర జెండాలతో ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం రైల్వే స్టేషన్లు, స్థలాలు, ట్రాక్ లు మరియు రైళ్లను ప్రైవేటీకరించి ప్రజలపై భారాన్ని మోపే ప్రయత్నం చేస్తుందని తక్షణమే ఈ ప్రయత్నాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు.

Conclusion:పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న భారత రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి సిద్ధ పడడం ప్రజావ్యతిరేకమైన చర్యని వారన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులను, ప్రజలను కలుపుకొని రైల్వే పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

బైట్: గంగారావ్, సిఐటియు నగర కార్యదర్శి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.