ఆంధ్రప్రదేశ్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఏపీ నిట్)లో నూతనంగా ప్రారంభిస్తున్న ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డైరెక్టర్ సీఎస్పీ రావు సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సంస్థ వెబ్‌సైట్ www.nitandhra.ac.in ను చూడాలని సూచించారు.
ఇదీ చదవండి:
polavaram:పోలవరం నిధులపై మళ్లీ కొర్రీ