పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూరు గ్రామానికి చెందిన భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో.. మండలంలోని పోలీసులు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా తయారు చేసి పంపిణీ చేశామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చర్యలు పాటించామన్నారు.
ఇదీ చదవండి: