ETV Bharat / state

పోలీసులకు పట్టుబడ్డ మహిళ దొంగ - police

బస్సుల్లో ప్రయాణికుల వద్ద అభరణాలు చోరీ చేస్తున్న మహిళను పెనుగొండ పోలీసులు అరెస్టు చేశారు.

మహిళ దొంగ అరెస్టు
author img

By

Published : Aug 24, 2019, 11:59 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు ఓ మహిళ దొంగను అరెస్టు చేశారు. బస్సులలో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జులై 22వ తేదీన పెనుగొండ నుంచి నరసాపురం వెళుతున్న బస్సులో ఆభరణాలు చోరీకి గురి కావడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద తనిఖీలు చేస్తుండగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగళ్ల రమణ అనే మహిళ పట్టుబడింది. ఆమె నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

Intro:AP_RJY_56_24_MANTRI_PARYATANA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ కూడా అమలు చేయలేనంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

Body:తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం లో పిల్లి సుభాష్ చంద్రబోస్ పర్యటించారు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇంటివద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఇచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేస్తామన్నారు బలహీన వర్గాలను ముఖ్యంగా జగన్ ప్రోత్సహిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు 50 శాతం క్యాబినెట్ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు గత టిడిపి ప్రభుత్వం 600 హామీలు ఇచ్చిందని దానిలో 110 వెనుకబడిన తరగతులకు ఇచ్చారని ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదన్నారు తమ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇప్పటికే 60 శాతం హామీలను అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

Conclusion:అనంతరం తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలోకి వచ్చిన మాజీ మండల ప్రతిపక్షనేత కుడుపూడి శ్రీనివాస్ మాజీ మార్కెట్ డైరెక్టర్ ఏనుగుపల్లి వెర్రియ్య, మరికొంతమందికి మంత్రి సుభాష్ చంద్రబోస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.