పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన సూర్యారావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన సొంత లారీకే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్ కారణంగా నష్టాలపాలైన సూర్యారావు... ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: రాష్ట్రంపై కరోనా పడగ... ఒకే రోజు 80 కేసులు