తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బృందం...గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని కోడేరులో వశిష్ట గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వేమవరంలో నీటమునిగిన పంట పొలాలు పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నీట మునిగినా...దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదని రైతులు తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని లోకేశ్ అన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: లోకేశ్ - visit
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో నారా లోకేశ్ పర్యటించారు. వరద పరిస్థితిని పరిశీలించారు. రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బృందం...గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని కోడేరులో వశిష్ట గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం వేమవరంలో నీటమునిగిన పంట పొలాలు పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంటలు నీట మునిగినా...దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ పట్టించుకోలేదని రైతులు తెలిపారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని లోకేశ్ అన్నారు.
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్ : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
( ) ప్రధానమంత్రి మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాలను ఖండించాలని కు కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వసంత మహల్ సెంటర్ లో లో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజల హక్కులను హరించి ఆర్టికల్ 370 నీ రద్దుచేసి రాజ్యాంగాన్ని వల్లించిన బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని సిపిఎం నాయకులు అన్నారు. 370 అధికారాన్ని కేంద్రం వద్ద చేయాలనుకున్నప్పుడు అక్కడ అ ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా విధానాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చింతకాయల బాబురావు పి కిషోర్ మా మావూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
Body:ప
Conclusion:శ