ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలిస్తున్న 14 మంది అరెస్టు - అక్రమ మద్యం పట్టుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు తాజా వార్తలు

అక్రమంగా మద్యం తరలిస్తున్న 14 మందిని జంగారెడ్డగూడెం ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి లక్షా ఏభై వేల రూపాయల విలువ గల మద్యం, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

liquor illegally transported from telangana to jangareddygudem caught by police
అక్రమ మద్యం పట్టుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు
author img

By

Published : May 17, 2020, 8:13 PM IST

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 14 మందిని అరెస్ట్​ చేశారు. వీరి దగ్గర నుంచి రూ. 1,50 వేల విలువ చేసే మద్యం సీసాలు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​లో మద్యం ధరలు కొండెక్కడం వల్ల రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన అశ్వారావుపేటకు మద్యం ప్రియులు బారులు తీరుతున్నారు. పొలాల వెంబడి మద్యాన్ని తరలిస్తూ ఎక్సైజ్ అధికారులు పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇదీ చదవండి :

వైద్యుడి ప్రయత్నం.. మందుబాబుల ముందు విఫలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.