పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం పర్యటన దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా.. వామపక్ష నాయకులను గృహనిర్బంధం చేశారు. ఏలూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు కుమార్తె వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండీ.. Hyderabad: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ.. సమరయోధుల స్మరణం