ETV Bharat / state

'మద్యపానాన్ని ప్రభుత్వం నిషేధించాలి'

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ వద్ద సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు ధర్నా చేశారు. మద్య పానం నిషేధించాలని డిమాండ్ చేశారు.

Left-Parties dharna for seeking ban on alcohol
మద్యపాన నిషేధం కోరుతూ వామపక్షాల ధర్నా
author img

By

Published : May 11, 2020, 5:47 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపిస్తూ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేకుండా మద్యం దుకాణాలు తెరిచిందని వామపక్షాలు ఆగ్రహించాయి.

మద్యం ధరల పెంపుతో దొంగతనాలు, దోపిడీలు అధికంగా జరిగే అవకాశం ఉందని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలన్నారు. జంగారెడ్డిగూడంలో ధర్నా చేసిన నేతలు.. మద్య నిషేధ అమలుకు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.