కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మున్సిపాలిటీని 15 వార్డుల్లో విజయంతో వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 వార్డుల్లో 15 వైకాపా, తెదేపా 7, భాజపా 1 వార్డుల్లో విజయం సాధించాయి.
ఇదీ చదవండీ.. పుర ఓట్ల లెక్కింపు నేడే.. అభ్యర్థుల్లో ఉత్కంఠ