ఇవీ చూడండి.
జగన్, కేసీఆర్ ఆటలు నా వద్ద సాగవు: పాల్ - ap elections 2019
ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించి అధికారంలోకి అప్పగిస్తే... ఆంధ్రను అమెరికా, నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని కేఏ పాల్ అన్నారు. నరసాపురం రోడ్డు షో తనదైన శైలి ప్రచారంతో ఆకట్టుకున్నారు. హెలికాప్టర్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
నరసాపురంలో రోడ్డుషో నిర్వహించిన కేఏ పాల్
ఎన్నికల్లో గెలిపించిరాష్ట్రపరిపాలన అప్పగిస్తేఆంధ్రను అమెరికా, నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానని... ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రోడ్ షో నిర్వహించారు.జగనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లు పంపారని ఆరోపించారు. తన దగ్గర కేసీఆర్ ఆటలు సాగవని హెచ్చరించారు.రాష్ట్రంలో అవినీతి రహితపాలన కావాలన్నా.. నరసాపురం నియోజకవర్గంఅభివృద్ది చెందాలన్నా హెలికాఫ్టర్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి.
sample description