ETV Bharat / state

పోలీసుల పహారాలో తణుకు పట్టణం

author img

By

Published : Mar 22, 2020, 5:11 PM IST

జనతా కర్ఫ్యూ అమలులో తణుకు పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించారు. పహారా కాస్తూ రహదారులపైకి వచ్చిన వారికి అవగాహన కల్పించి ఇళ్లలోకి పంపించారు.

Janata curfew in   tanuku
తణుకులో పోలీసులు పహారా
పోలీసుల పహారాలో తణుకు పట్టణం

తణుకు పట్టణంలో ప్రతీఒక్కరూ కర్ఫ్యూ పాటించేలా పోలీసులు కృషి చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పికెట్‌లు ఏర్పాటు చేశారు. రహదారులపైకి వచ్చినవారికి అవగాహన కల్పించి ఇళ్లలోకి పంపించారు.

ఇదీచూడండి. 'జిల్లాలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.