ఇవీ చూడండి.
అసెంబ్లీకెళ్లని వ్యక్తి ఓటు అడిగే హక్కెక్కడిది: నాగబాబు - నాగబాబు
అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడని జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదని నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు విమర్శించారు. నరసాపురంలో కుమార్తె నిహారికతో కలిసి రోడ్ షో నిర్వహించిన ఆయన... బంగారు భవిష్యత్తు కోసం జనసేనకు ఓటేయాలని కోరారు.
కూతురు నిహారికతో కలిసి నాగబాబు రోడ్ షో నిర్వహించారు
వైఎస్ జగన్ రెండేళ్ల పాటు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాసమస్యలపైనిర్లక్ష్యం చేశారనిపశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబు ఆరోపించారు. ఒక ప్రతిపక్షనేతగా ప్రజాసమస్యలు ఏవిధంగా పరిష్కరిస్తారో తెలియని స్థితిలో ఉన్నారని భీమరవరంరోడ్ షోలో దుయ్యబట్టారు. ఏ పదవి లేకుండానే పవన్ కల్యాణ్ అనేక సమస్యలుపరిష్కరించారన్నారు. 25ఏళ్లబంగారు భవిష్యత్తు కోసం జనసేనకు మద్దతు పలకాలని ప్రజలకు సూచించారు. స్వచ్ఛమైన రాజకీయాలు పవన్‌తోనే సాధ్యమన్నారు.
ఇవీ చూడండి.
Intro:Ap_Nlr_02_03_Kovur_TdpPrachaaram_Kiran_Avbb_C1
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.నెల్లూరు తేదేపా ఎం.పి. అభ్యర్థి బీదా మస్తాన్ రావు తో కలిసి ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం, నర్సాపురం, మైపాడు గ్రామాల్లో ప్రచారం చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలంతా అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు. సుపరిపాలన రావాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్న తెలుగుదేశం పార్టీ బలపర్చిన తమను గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు.
బైట్: పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోవూరు తెదేపా అభ్యర్థి.
బీదా మస్తాన్ రావు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291