జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నన్ను వాడుకొని..చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకుని...పార్టీ టికెట్ తనకు కేటాయించారన్నారు.
'వైకాపా మోసం చేసింది' - జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు
వైకాపా తనని వాడుకొని చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు విమర్శించారు.
గుణ్ణం నాగబాబు
జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నన్ను వాడుకొని..చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకుని...పార్టీ టికెట్ తనకు కేటాయించారన్నారు.
Intro:తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించిన మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు.
Body:ap_tpt_36_19_mohanbabu_birthday_av_c5
ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు జన్మదిన వేడుకలు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు .చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాలంకరణ భారీగా చేపట్టారు .శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సీ.ఈ.వో మంచు విష్ణు తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు .ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి వచ్చిన కళాకారుల, దేశంలోని ప్రముఖ క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. విద్యాసంస్థల్లోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలరించారు.
Conclusion:పి .రవి కిషోర్, చంద్రగిరి.9985555813.