సీఏఏకు మద్దతుగా భాజపా జనజాగరణ ర్యాలీ - janagaran rally against the Citizenship Bill
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో భాజపా నాయకులు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి మద్దతుగా జనజాగరణ ర్యాలీని చేపట్టారు. 500 మీటర్ల జాతీయ పతాకంతో పట్టణం మొత్తం విద్యార్థులు ప్రదర్శన చేశారు.